<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   సంపూర్ణమైనది నీ కృప శాశ్వతమైనది నీకృప
   మరువలేను నీదు నామము
   మరపు రానిది నీ కృపా

[V1]
 పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా
 పరమునా ..... చెర్చుట నీవు చూపిన ఈ కృపా
 ఆత్మ దేవుడా నీ కృపా .... ఆరాధ్యదైవమా నీ కృప

[V2]
 విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృప
 తేజోవాసుల స్వాస్థ్యమందు నీవు చూపిన ఈ కృపా
 ఆత్మ దేవుడా నీ కృపా .... ఆరాధ్యదైవమా నీ కృప</lyrics>
<title>సంపూర్ణమైనది నీ కృప</title>
<hymn_number>63</hymn_number>
</song>